నేనా రాసింది ,నేనా చెప్పింది
తల్లిని పిల్లని చంపమని
కత్తితొ మతమును పెంచమని
భయముతొ భక్తిని నింపమని
బందీలుగ భక్తులని మార్చమని
నేనా రాసింది ,నేనా చెప్పింది
నమ్మని మనిషిని నరకనమని
రక్తపు ప్రార్ధన చేయమని
పిల్లల చదువులు చెల్లవని
మగువల మానం చెరపమని
నేనా రాసింది ,నేనా చెప్పింది
జుట్టుకి బొట్టుకి పన్నులు కట్టమని
అందరు నన్నె మొక్కమని
అమాయకపు తలలు తెంచమని
ఆధ్యత్మిక శూలం గుచ్చమని
నేనా రాసింది ,నేనా చెప్పింది
దేశం ముక్కలు చెయమని
ప్రజల హక్కులు దొయమని
బానిస భావం పెంచమని
ముసుగుల చాటున దాగమని
వినరా మనిషి మళ్ళొసారి
నిన్ను నడిపించుటకిచ్చా మతం
నీ స్వార్ధం తొ చేయకు దాన్ని హతం
మానవత్వం లేని మనసుతొ చెసె
నీ ప్రార్ధనెందుకు రా, నువ్వు చావవెందుకు రా
తల్లిని పిల్లని చంపమని
కత్తితొ మతమును పెంచమని
బందీలుగ భక్తులని మార్చమని
నేనా రాసింది ,నేనా చెప్పింది
నమ్మని మనిషిని నరకనమని
రక్తపు ప్రార్ధన చేయమని
పిల్లల చదువులు చెల్లవని
మగువల మానం చెరపమని
నేనా రాసింది ,నేనా చెప్పింది
జుట్టుకి బొట్టుకి పన్నులు కట్టమని
అందరు నన్నె మొక్కమని
అమాయకపు తలలు తెంచమని
ఆధ్యత్మిక శూలం గుచ్చమని
నేనా రాసింది ,నేనా చెప్పింది
దేశం ముక్కలు చెయమని
ప్రజల హక్కులు దొయమని
బానిస భావం పెంచమని
ముసుగుల చాటున దాగమని
వినరా మనిషి మళ్ళొసారి
నిన్ను నడిపించుటకిచ్చా మతం
నీ స్వార్ధం తొ చేయకు దాన్ని హతం
మానవత్వం లేని మనసుతొ చెసె
నీ ప్రార్ధనెందుకు రా, నువ్వు చావవెందుకు రా
No comments:
Post a Comment