చికటింట నింగిలోన తలుక్కుమన్న తారకాంతి
వేకువమ్మని తట్టిలేపే కోడి కుత పిలుపు నుంచి
కన్నబిడ్డ మొదటి పలుకు విన్న తల్లి మొకము నున్న వెలుగు నుంచి
జనులు పొగుడు వేల నాన్న కళ్ళ నిటి నుంచి
మనసుపడ్డ చిన్నదని కంటి కింద కసురు నుంచి
కష్టం మైన సుఖం చేసే స్నేహితుడి అండ నుంచి
పుట్టుకోచిన భావమే దైవత్వం
అది చూపిన మార్గమే మానవత్వం
No comments:
Post a Comment